Sunday 25 October 2015

కళ్యాణ మండపం

మన వూరికి ఎప్పటినుంచో ఉన్న ఒక సమస్య, మనందరికీ ఎంతో ఉపయోగ పడే 'కళ్యాణ మండపం'.

ఇలాంటిది ఒకటి వుంటే వూరికి ఎన్నో విధాలుగా ఉపయోగ పడుతుంది.

1) వివాహాది శుభకార్యాలకు
2) సామాజిక సమీకరణకు
3) ప్రకృతి విపత్తుల సమయం లో క్యాంపులకు
4) వర్షాకాలం లో మంచి చెడులకి ఏర్పాటు చేసే కార్య క్రమాలకి.
5) పండుగలకు ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలకి
6) ఏదయినా వుమ్మడి నిర్ణయం తీసుకోవలసినప్పుడు social gathering కి
7) బయటి వాళ్ళు వచ్చినప్పుడు ఆశ్రయానికి/ విరామానికి

ఒక వుమ్మడి నిర్మాణముంటే పైన చెప్పుకున్నవే  కాక, మరిన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.

దీని కోసం మనందరం చేయి చేయి కలపాలి. తోచినంత పాలుపంచుకోవాలి.

ఇప్పటికి మొదటి అడుగు పడింది. మన ఈ website లో మరిన్ని విషయాలు ఉంచుతాము.

దీని గూర్చి మనలో ఎవరికీ ఎలాంటి ఆలోచన ఉన్న, అందరితో పంచుకోవడానికి ఈ వేదికని ఉపయోగించుకుందాం 

No comments:

Post a Comment